'టచ్ చేసి చూడు' సంక్రాంతికి రావడం లేదు .. కొత్త రిలీజ్ డేట్?
- రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు'
- సంక్రాంతికి వస్తుందంటూ టాక్
- తాజాగా ఫిబ్రవరి 2కి వాయిదా?
కానీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతికి సూర్య 'గ్యాంగ్' సినిమా కూడా వస్తుండటంతో, థియేటర్ల సమస్య ఏర్పడుతోంది. సహజంగానే వసూళ్లపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. అందువలన 'టచ్ చేసి చూడు' నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసుకున్నట్టు సమాచారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించవలసి వుంది.