యంగ్ హీరో సినిమాకి 'సమ్మోహనం' టైటిల్ ఖరారు
- మోహనకృష్ణ ఇంద్రగంటితో సుధీర్ బాబు
- కథానాయికగా అదితీ రావు
- హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్
ఈ సినిమాలో కథానాయికగా అదితీరావును తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాకి 'సమ్మోహనం' అనే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా, డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతోందట. ఈ సినిమా తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే నమ్మకంతో సుధీర్ బాబు వున్నాడు.