వినాయక్ .. తేజు మధ్య ఎలాంటి గొడవ లేదట!
- సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ మూవీ
- 'ఎవడు'కి సీక్వెల్ అంటూ టాక్
- ఇదంతా ప్రచారం మాత్రమేనట
ఈ విషయంలోనే వినాయక్ తో తేజు గొడవపడినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. 'నాయక్' సినిమా అప్పట్లో యావరేజ్ గా ఆడింది. అలాంటి సినిమాకి సీక్వెల్ చేసే సాహసం వినాయక్ చేయడు. ఇక తనతో వినాయక్ చేసే సినిమా కథ ఏమిటనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చిన తరువాతనే, తేజు రంగంలోకి దిగాడు. కనుక ఈ విషయమై ఆయన వినాయక్ తో గొడవ పెట్టుకునే ఛాన్స్ లేదు. అందువలన ఇదంతా కేవలం ప్రచారమే కానీ .. ఎంత మాత్రం నిజం లేదనేది యూనిట్ సభ్యుల మాట.