హిట్ ఇచ్చిన దర్శకుడితో అల్లరి నరేశ్!
- హిట్ కోసం అల్లరి నరేశ్ వెయిటింగ్
- భీమనేనికి గ్రీన్ సిగ్నల్
- త్వరలోనే సెట్స్ పైకి
జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించే దిశగా సన్నాహాలను మొదలుపెట్టినట్టు సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సుడిగాడు' హిట్ కావడంతో, అందరిలోనూ ఆసక్తి పెరగడం ఖాయం. ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేయడానికి అల్లరి నరేశ్ రెడీ అవుతుండటం విశేషం.