యోగి ఆదిత్యనాథ్ కు ప్రకాష్ రాజ్ సూటి ప్రశ్న!
- కర్ణాటకలో విద్వేషాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు
- ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనా చేస్తారా
- టిప్పు వేడుకలను ఎంజాయ్ చేస్తున్న మీ నేతలను చూడండి
తాను పోస్ట్ చేస్తున్న ఫొటోలను చాలా జాగ్రత్తగా గమనించాలని... కొన్నేళ్ల క్రితం టిప్పు జయంతి జరిగినప్పుడు మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో గమనించాలని అన్నారు. అప్పుడు మీకు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడం కోసం మత పరంగా జనాలను రెచ్చగొట్టడం తప్ప మీకు ప్రజల సమస్యలు పట్టడం లేదా? అని అడిగారు.