టీచరమ్మ పాత్రలో కనిపించనున్న మెహ్రీన్
- 25వ సినిమాకి రెడీ అవుతోన్న గోపీచంద్
- ఆయన సరసన కథానాయికగా మెహ్రీన్
- దర్శకుడిగా చక్రి
- త్వరలో రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమాలో మెహ్రీన్ .. టీచరమ్మ పాత్రలో కనిపిస్తుందట. ఈ తరహా పాత్రను చేయనుండటం ఇదే మొదటిసారి అనీ .. ఈ పాత్ర తనకి మంచి పేరు తెస్తుందని సన్నిహితులతో మెహ్రీన్ చెబుతోందట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.