బరువు తగ్గమన్న త్రివిక్రమ్ .. కసరత్తు చేస్తోన్న ఎన్టీఆర్!
- ఈ మధ్య బరువు పెరిగిన ఎన్టీఆర్
- నెక్స్ట్ మూవీలో సన్నగా కనిపించే ప్రయత్నం
- కొత్త ప్రాజెక్టు పట్ల అభిమానుల్లో ఆసక్తి
'ఊసరవెల్లి' సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సన్నగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వరుసగా భారీ విజయాలను అందిస్తూ వస్తోన్న త్రివిక్రమ్, ఎన్టీఆర్ కి కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమనే ఆశతో ఆయన అభిమానులు వున్నారు.