బైక్ బోల్తా.. లాక్ పడిన హెల్మెట్.. యువకుడి మృతి!
- రూ.50,000 ఖర్చు చేసి హెల్మెట్ కొనుక్కున్న బైకర్
- వేగంగా బైకుపై వెళుతూ కిందపడిపోయిన యువకుడు
- హెల్మెట్ లాక్ అవడంతో బ్రెయిన్ స్ట్రోక్
రోడ్డుపై పడి ఉన్న అతడి వద్దకు వెంటనే వచ్చిన పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించాలనుకున్నారు. అతడి తలకు ఉన్న హెల్మెట్‌ను తీయడానికి ప్రయత్నించారు. అయితే, ఆ హెల్మెట్ ఎంతకూ రాలేదు. ఆ హెల్మెట్ లాక్ అయిందని చివరికి పోలీసులకు తెలిసింది. దీంతో హెల్మెట్‌లోనే అతడి తల ఇరుక్కుపోవడంతో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆ యువకుడు మృతి చెందాడు.