వెంకటేశ్ తో కంటే ముందుగానే మహేశ్ తో త్రివిక్రమ్?
- త్రివిక్రమ్ తాజా చిత్రంగా 'అజ్ఞాతవాసి'
- తరువాత సినిమా ఎన్టీఆర్ తో
- ఆపై సినిమా మహేశ్ తో అంటూ టాక్
- మల్టీ స్టారర్ అంటూ ప్రచారం
అయితే అంతకంటే ముందుగానే ఆయన మహేశ్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ వున్నట్టుగా టాక్. ఈలోగా వంశీ పైడిపల్లి సినిమాను మహేశ్ పూర్తి చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక వెంకటేశ్ కి త్రివిక్రమ్ వినిపించిన కథ మల్టీ స్టారర్ కథ అనీ .. ఈ మూవీలోనే మరో హీరోగా మహేశ్ చేయనున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. త్రివిక్రమ్ సినిమాలో మహేశ్ సోలో హీరోగా చేయనున్నాడా? మల్టీ స్టారర్ లో చేయనున్నాడా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.