నాలో నాకు నచ్చనిది నా మంచితనమే .. అయినా నేను మారను: శుభలేఖ సుధాకర్
- శైలజకి ఓర్పు ఎక్కువ
- ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది
- ఆకలంటే ఏమిటో నాకు తెలుసు
"ఇక నా విషయానికే వస్తే .. నాలో నాకు నచ్చని గుణం .. మంచితనం. నాకు ఆకలంటే ఏమిటో తెలుసు .. కష్టమంటే ఏమిటో తెలుసు. ఇవన్నీ నేను భరించాను గనుక .. అలాంటి పరిస్థితుల్లో వున్న వారికి హెల్ప్ చేస్తుంటాను. ఆ తరువాత ఎన్నో సందర్భాల్లో నేను నేర్చుకున్న పాఠమేమిటంటే, నా మంచితనాన్ని చాలా మంది వాడుకున్నారు. అయినా నేను మారలేదు .. మారను.. అలాగే వుంటాను" అంటూ సెలవిచ్చారు.