'అర్జున్ రెడ్డి' దర్శకుడితో చరణ్?
- చరణ్ తో సందీప్ రెడ్డి వంగా ఫోటో
- ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటూ టాక్
- మరో హీరోగా శర్వానంద్ అంటూ ప్రచారం
చరణ్ ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్వరలో చరణ్ సినిమా ఉండవచ్చనే ప్రచారం మొదలైంది. ఇక ఈ ఫోటోలో శర్వానంద్ కూడా ఉండటంతో చరణ్ .. శర్వానంద్ లతో సందీప్ రెడ్డి వంగా మల్టీ స్టారర్ చేయనున్నాడని అంటున్నారు. 'రంగస్థలం' నైజామ్ రైట్స్ ను విక్కీ తీసుకోనున్నాడని చెబుతున్నారు. ఏది నిజమో తెలియాలంటే మరి కొన్ని రోజుల పాటు వెయిట్ చేయవలసిందే.