ప్రకాశ్ రాజ్ ను చూసి చాలా అసూయ పడతాను: యమున
- కొత్త దర్శకులతోను పనిచేయాలనుంది
- పాత్రలో కొత్తదనం వుంటే బాగుంటుంది
- మంచి సీన్ ఒక్కటి చేసినా చాలు
"కాకపోతే నాకొచ్చే పాత్ర బాగుండాలి .. ఆ పాత్రలో ఏదో ఒక కొత్తదనం ఉండాలి. ఒక్క సీన్ చేసినా అందులో మేజిక్ ఉండాలి .. అలా వుంటేనే బాగుంటుంది. ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ గారిని చూసి నేను చాలా జెలసీగా ఫీలవుతాను. నిజానికి నాకు జెలసీ లేదు .. కానీ ఆయన అన్నిరకాల పాత్రలను చేయడం చూసి అసూయ పడతాను. అన్నిరకాల పాత్రలను చేశారాయన .. లేడీస్ కే అలాంటి పాత్రలు పడటం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.