ఆడియో ఫంక్షన్స్ కి వెళ్లడం ఇష్టం ఉండదు: శేఖర్ కమ్ముల
- సినిమా చూసిన తరువాత మాట్లాడమంటే మాట్లాడతాను
- నచ్చినా నచ్చకపోయినా చెప్పేస్తాను
- నచ్చిన విషయాలు మాత్రమే చెప్పాలంటే నా వల్ల కాదు
అప్పుడాయన స్పందిస్తూ .. " మీరు చెప్పింది నిజమే నేను సినిమా ఫంక్షన్స్ లో పెద్దగా కనిపించను. ఎందుకంటే నా అభిరుచులు .. అభిప్రాయాలు వేరు. ఇక ఆడియో ఫంక్షన్స్ కి వెళ్లడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు .. ఎందుకంటే అక్కడ ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. సినిమా చూసిన తరువాత దాని గురించి చెప్పమంటే చెబుతాను. నచ్చితే నచ్చిందనీ .. నచ్చకపోతే నచ్చలేదని అంటాను. నచ్చని విషయాలను మనసులో పెట్టుకుని .. నచ్చిన విషయాలనే గొప్పగా చెప్పాలంటే మాత్రం నా వల్ల కాదు" అంటూ సమాధానమిచ్చారు.