46 సార్లు ఎముకలు విరగ్గొట్టుకున్నా: ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్
- దర్శకుడు త్రివిక్రమ్ తో మంచి అనుబంధం
- ఆయన్ను డాడీ అని పిలుస్తాను
- కథతో వచ్చే ఫైట్సే బాగుంటాయి
- ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్
సెట్స్ లో తానెంతో కఠినంగా ఉంటానని, నిజ జీవితంలో మాత్రం సాధారణ వ్యక్తినేనని చెప్పారు. సినిమా కథ డిమాండ్ మేరకు వచ్చే ఫైట్స్ ను బాగా చిత్రీకరించవచ్చని, కృతకంగా పెట్టాలని ఫైట్ పెడితే మాత్రం వాటిని తాను వ్యతిరేకిస్తుంటానని చెప్పాడు. హాలీవుడ్ తో పోలిస్తే భారత సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు వాస్తవానికి దూరంగానే ఉంటాయని, ఇక్కడి సంస్కృతి, చూసేవారి అంచనాలకు తగ్గట్టుగా ఫైట్స్ డిజైన్ చేస్తుంటామని చెప్పుకొచ్చాడు.