రాశీఖన్నా పుట్టినరోజు వేడుకలో రవితేజ, రానా, రకుల్‌ప్రీత్, చైతూ, సాయిధరమ్ తేజ్‌ల సందడి!
- పార్టీ ఇచ్చిన రాశీఖన్నా
- సెల్ఫీలు తీసుకున్న స్టార్‌లు
- సోషల్ మీడియా ద్వారా చెప్పిన సుందరి
గోపీచంద్ హీరోగా వచ్చిన ‘ఆక్సిజన్’ సినిమా నిన్న విడుదలైన విషయం తెలిసిందే. అందులో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఆమె నటించిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జైలవ కుశ’ సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.
