మంత్రి మాణిక్యాల రావును కలిసిన సీనియర్ నటుడు భానుచందర్!
- అమరావతిలో మంత్రిని కలిసిన సినీ నటుడు
- గంటసేపు మాట్లాడుకున్న వైనం
- భానుచందర్ తన వద్దకు రావడం పట్ల మాణిక్యాల రావు హర్షం
- తన సినిమాలను చాలా చూశానని మంత్రి చెప్పారన్న భానుచందర్
భాను చందర్‌కి సామాజిక సృహ ఉందని అభినందించారు. భాను చందర్ ఇప్పటికీ ఓ యువకుడిగానే కనిపిస్తున్నాడని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ.. తన సినిమాలను చాలా చూశానని మంత్రి మాణిక్యాలరావు చెప్పారని తెలిపారు. ఆయన ఈ మాట చెప్పడం పట్ల భాను చందర్ హర్షం వ్యక్తం చేశారు.