శర్వానంద్ జోడీగా మూడోసారి నిత్యామీనన్
- సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్
- ఈ రోజునే మొదలైన షూటింగ్
- కథానాయికగా నిత్యామీనన్
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
అలాంటి ఈ జంట మూడోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ రోజున ఒక సినిమాను లాంచ్ చేశారు. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా నిత్యామీనన్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఈ జోడీకి యూత్ లో మంచి క్రేజ్ వుంది గనుక, సగం మార్కులను ఈ సినిమా ఇక్కడే సంపాదించుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.