ప్రభాస్ వివాహంపై కామెంట్ చేసిన హీరో గోపీచంద్!
- ఇంతకాలమూ బిజీగా ఉన్న ప్రభాస్
- ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నాడన్న గోపీచంద్
- త్వరలోనే మంచి అమ్మాయితో వివాహం
- 'ఆక్సిజన్'పై నమ్మకం ఉందన్న గోపీచంద్
'ఆక్సిజన్' చిత్రం వెనుక ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఉన్నారని నమ్మి చేశానని, ఈ సినిమా తనలో ఆక్సిజన్ ను నింపుతుందని భావిస్తున్నానని చెప్పాడు. గతంలో విజయం సాధిస్తుందని నమ్మి చేసిన 'సౌఖ్యం' వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, కథ బాగుండి, సెట్స్ పైకి వెళ్లిన తరువాత మారిపోవడమే ఇందుకు కారణమని అన్నాడు. ఆ తప్పును వేరేవాళ్లపై రుద్దే ప్రయత్నాలను తాను చేయబోవడం లేదని చెప్పాడు.