ముందుగా రమ్యకృష్ణ చేయనన్నారు .. రెజీనా కారణంగా ఓకే అన్నారు: 'బాలకృష్ణుడు' దర్శకుడు
- ఓ ముఖ్యమైన పాత్ర కోసం రమ్యకృష్ణను అనుకున్నాం
- ఆమె పాత్ర ప్రత్యేక ఆకర్షణ అవుతుంది
- రెజీనా చాలా హెల్ప్ చేసింది
"ఆ తరువాత రెజీనా దగ్గర రమ్యకృష్ణ ప్రస్తావనను తీసుకొచ్చాం. పాత్ర నిడివి ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే .. ఆ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. దాంతో రమ్యకృష్ణతో మాట్లాడి ఆమె ఆ పాత్ర చేయడానికి అంగీకరించేలా రెజీనా ఒప్పించారు. ఈ విషయంలో రెజీనా చాలా హెల్ప్ చేశారనే చెప్పాలి. రమ్యకృష్ణ చేసిన పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది" అని చెప్పుకొచ్చారు.