విజయ్ జోడీగా రకుల్ ప్లేస్ లో నయనతార?
- విజయ్ 62వ సినిమాకి సన్నాహాలు
- రకుల్ వైవు మొగ్గు చూపిన మురుగదాస్
- తాజాగా తెరపైకి నయనతార పేరు
- అసలు విషయం తేలాల్సి వుంది
అయితే తాజాగా నయనతార పేరు వినిపిస్తోంది. తమిళనాట తిరుగులేని కథానాయికగా నయనతార వెలుగొందుతోంది. రీసెంట్ గా ఆమె చేసిన 'అరామ్' కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అందువలన విజయ్ సరసన ఆమెను తీసుకున్నారనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. అయితే రకుల్ తో పాటు నయనతారను తీసుకున్నారా? రకుల్ ప్లేస్ లో నయనతారను ఎంపిక చేసుకున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. విజయ్ 62వ చిత్రంగా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.