రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ కు పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే..!
- ఎలాంటివాడో తెలుసుకుని చేసుకోమన్న పవన్
- ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రేణు వెల్లడి
- పవన్ నన్ను గొప్ప తల్లిగా భావిస్తారు
తమ పిల్లలు ఎవరి వద్ద ఉండాలనే విషయంపై చర్చ తమ మధ్య ఎన్నడూ రాలేదని రేణు తెలిపారు. ఒక భార్యగా, ఒక వ్యక్తిగా తనను పవన్ ఎలా గుర్తించారన్నది తనకు తెలియకపోయినా... పిల్లలకు ఒక తల్లిగా మాత్రం పవన్ తనను చాలా గొప్పగా భావిస్తారని అన్నారు.