180 డిగ్రీల కోణంలో తలను వెనక్కి తిప్పేస్తున్న యువకుడు...వీడియో చూడండి!
- అవలీలగా తలను వెనక్కి తిప్పుతున్న యువకుడు
- హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో నేర్చుకున్నాడట
- హాలీవుడ్ హారర్ సినిమాల్లో నటించాలని ఉందంటున్న సమీర్
ఒక హాలీవుడ్ సినిమాలో నటుడు తన తలను 180 డిగ్రీల కోణంలో వెనక్కి తిప్పేశాడని, అది చూసినప్పటి నుంచీ తలను వెనక్కి తిప్పడం సాధన చేశానని తెలిపాడు. ఈ టాలెంట్ తో హాలీవుడ్ హారర్ సినిమాల్లో నటించాలని భావిస్తున్నానని సమీర్ చెబుతున్నాడు. సమీర్ టాలెంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు చూడండి.