అంజలి మళ్లీ దెయ్యంగా వచ్చేస్తుందండోయ్!
- అంజలి ప్రధాన పాత్రగా 'బెలూన్'
- అంజలి జోడీగా మరోసారి 'జై'
- డిసెంబర్ 29న తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జర్నీ' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందువలన ఈ కాంబినేషన్ పై అందరిలోనూ ఆసక్తి వుంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, డిసెంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.