జోరు పెంచేస్తోన్న శ్రీముఖి .. నందూ జోడీగా సినిమా!
- 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో శ్రీముఖి
- తరువాత సినిమాగా 'కుటుంబ కథా చిత్రం'
- ఈ సినిమాలో నందూ జోడీగా
ఆ తరువాత సినిమాను ఆమె వి.ఎస్.వాసు దర్శకత్వంలో చేస్తోంది. 'కుటుంబ కథా చిత్రం' అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నందూ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీముఖి ఐటీ ఉద్యోగిగా కనిపించనుంది. కొత్తగా పెళ్లైన ఒక జంట మధ్యలోకి మూడో వ్యక్తి ఎంటర్ కావడం వలన ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది ఈ సినిమా కథాంశమని దర్శకుడు చెప్పాడు. ఈ సినిమాతో శ్రీముఖి మరింత బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.