'బాలకృష్ణుడు'లో గ్లామర్ డోస్ పెంచేసిన రెజీనా
- నారా రోహిత్ హీరోగా 'బాలకృష్ణుడు'
- కథానాయికగా రెజీనా
- ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు
అయినా ఆ సినిమాలు ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. ముఖ్యంగా 'నక్షత్రం' సినిమాలో గ్లామర్ పరంగా ఆకట్టుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నానికే గుర్తింపు లభించలేదు. దాంతో 'బాలకృష్ణుడు'లో మరింతగా గ్లామర్ డోస్ పెంచిందని చెబుతున్నారు. కొత్తగా వస్తోన్న పోస్టర్లు కూడా అది నిజమేననే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా అయినా ఆమెకు మరిన్ని ఛాన్సులు తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.