తెగ హడావిడి చేసేసిన సిద్ధార్థ్ .. సినిమా రిలీజ్ వాయిదా వేశాడు!
- రేపు రిలీజ్ కావలసిన 'గృహం'
- అదే రోజున వస్తోన్న మూడు సినిమాలు
- 'గృహం' మూవీకి థియేటర్ల కొరత
రేపు 'గరుడ వేగ' .. 'ఏంజెల్' .. 'నెక్స్ట్ నువ్వే' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దాంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్న సిద్ధార్థ్, రిలీజ్ ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది త్వరలోనే తెలియజేస్తాడట. తమిళంలో మాత్రం ఈ సినిమా రేపే విడుదలవుతోంది.