కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన గోపీచంద్!
- కొంతకాలంగా హిట్ లేని గోపీచంద్
- విభిన్నమైన కథ వినిపించిన చక్రి
- నిర్మాతగా రాధామోహన్
- త్వరలో సెట్స్ పైకి
రాధా మోహన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక గోపీచంద్ .. కృష్ణవంశీ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. గతంలో ఈ కాంబినేషన్లో 'మొగుడు' సినిమా వచ్చింది. మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ కానుందనే విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి.