వెంకటేశ్ కి విలన్ గా నారా రోహిత్ ను మార్చేస్తోన్న తేజ!
- తేజ చేతికి ఎన్టీఆర్ బయోపిక్
- అంతకన్నా ముందుగా వెంకటేశ్ తో సినిమా
- కథానాయికగా అనుష్క చేసే ఛాన్స్
- పరిశీలనలో 'ఈ నగరానికి ఏమైంది?' టైటిల్
ఇక కథానాయికాగా అనుష్కను తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం నారా రోహిత్ విలన్ గా మారుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగా వుంటుందట. ఆ పాత్రకి నారా రోహిత్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని భావించిన తేజ, ఆయనని ఒప్పించాడని అంటున్నారు. హీరోగా వరుస సినిమాలు చేస్తోన్న నారా రోహిత్ .. ఈ సినిమాలో విలన్ గా చేయడానికి ఓకే అనడం విశేషమే.