`పెళ్లి చూపులు` తమిళ రీమేక్‌లోనూ ప్రియదర్శి!
- తమన్నా హీరోయిన్
- నిర్మాతగా వ్యవహరిస్తున్న గౌతమ్ మీనన్
- నవంబర్ రెండో వారంలో షూటింగ్ ప్రారంభం
ఇటీవల మహేశ్ బాబు `స్పైడర్` చిత్రం ద్వారా ప్రియదర్శి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టాడు. గౌతమ్ మీనన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నాయికగా తమన్నా నటించనుంది. విష్ణు విశాల్ హీరోగా నటించనున్నాడు. సెంథిల్ వీరస్వామి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.