చైతూ పాత్రను నేను చేయాల్సింది .. అలా మిస్ అయింది : సిద్ధార్థ్
- 'మనం' సినిమా గురించి సిద్ధార్థ్ ప్రస్తావన
- విక్రమ్ కుమార్ ముందుగా అలా భావించారు
- ఆ తరువాత అలా జరిగింది
ఈ కథ కోసం విక్రమ్ కుమార్ ముందుగా తననీ .. కె. విశ్వనాథ్ ను .. వెంకటేశ్ ను అనుకున్నారని చెప్పాడు. అయితే ఆ తరువాత ఆయన ఈ కథను అక్కినేని ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్లారని అన్నాడు. అందువలన ఈ సినిమాలో తాను చేయవలసిన పాత్రను మిస్సయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా వచ్చిన చాలాకాలం తరువాత సిద్ధార్థ్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించడమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.