శిక్ష పడిన 50 రోజుల తర్వాత గుర్మీత్‌ను చూడటానికి వెళ్లిన భార్య హర్జీత్ కౌర్
- కొడుకు, కోడలు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లిన హర్జీత్
- దీపావళి స్వీట్లు తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు
- డేరా బాబాను కుటుంబం కలవడం ఇది మూడో సారి
డేరా బాబాను తన కుటుంబం కలవడం ఇది మూడోసారి. శిక్ష పడిన తర్వాత తనను చూడటానికి వచ్చే వారిలో పది మంది పేర్లను డేరా బాబా జైలు అధికారులకు ఇచ్చాడు. ఆ పేర్లలో భార్య పేరు లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ ఆమెను అనుమతించడంపై జైలు అధికారులను ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.