అందువల్లనే నేను చేసే సినిమాల సంఖ్య తగ్గింది: ఆర్టిస్ట్ సుబ్బరాజు
- విలన్ తరహా పాత్రల్లో మెప్పించిన సుబ్బరాజు
- 'బాహుబలి 2'లో హాస్యంతోను సందడి
- ఈ మధ్య ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు
'బాహుబలి 2' కోసం తాను ఎక్కువ డేట్స్ కేటాయించవలసి వచ్చిందనీ, ఆ పాత్రకి గెటప్ ను కంటిన్యూ చేయవలసి వచ్చిందని చెప్పాడు. అందువలన ఆ సమయంలో వచ్చిన సినిమాలు చేయలేకపోయాననీ, అవే సినిమాలు ఈ మధ్యన విడుదలయ్యాయని అన్నాడు. 'బాహుబలి 2' సినిమా షూటింగు ఉండటం వల్లనే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను గానీ, మరే కారణాలు లేవని చెప్పుకొచ్చాడు.