'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై రామ్ గోపాల్ వర్మ మరో క్లారిఫికేషన్
- ఎన్టీఆర్ పాత్ర ప్రకాశ్ రాజ్ ది కాదు
- ఇంతవరకూ ఎవరినీ తీసుకోలేదు కూడా
- మీడియాలో వార్తలు తప్పన్న వర్మ
కాగా, వైకాపా నేత రాకేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైకాపా ఎమ్మెల్యే రోజాకు కూడా అవకాశం ఉంటుందని వర్మ చెప్పడంతో, తనకే పాత్రను ఇస్తారో తెలియదని, ఏ పాత్ర ఇచ్చినా చేస్తానని రోజా వ్యాఖ్యానించారు.