'జర్నీ' హీరో 'జై' డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- మద్యం తాగి యాక్సిడెంట్ చేసిన జై
- కోర్టుకు రాకపోవడంతో లైసెన్స్ రద్దు
- ఆరు నెలల పాటు రద్దు చేశామన్న అధికారులు
- వాహనం నడిపితే నేరుగా జైలుకే
దీంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. ఇక ఆరు నెలల పాటు జై వాహనం నడపడానికి వీల్లేదు. ఒకవేళ వాహనం నడుపుతూ పట్టుబడితే, ఆయనకు కనీసం ఆరు నెలల నుంచి గరిష్ఠంగా రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 'రాజా రాణి', 'జర్నీ' తదితర చిత్రాలతో జై, తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు.