ప్రజల్లో విభజనలు సృష్టించినందుకు క్షమాపణలు కోరిన ఫేస్‌బుక్ సీఈఓ
- మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తానని వ్యాఖ్య
- సరైన కారణాలు వెల్లడించని మార్క్
- అమెరికా ఎన్నికల్లో ఫేస్‌బుక్ పాత్ర గురించి వస్తున్న ఆరోపణలే కారణం?
అయితే ఆయన ఏ విషయం గురించి క్షమాపణలు అడుగుతున్నారో స్పష్టంగా వివరించలేదు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రభావానికి సోషల్‌మీడియా సైట్లు బాగా ఉపయోగపడ్డాయనే ఆరోపణల నేపథ్యంలోనే ఆయన ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే తన కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే, క్షమించాలని ఆయన కోరారు.