రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న తమిళ యువహీరోలు జై, ప్రేమ్‌జీ
ఘటనా స్థలానికి చేరుకున్న శాస్త్రినగర్ పోలీసులు 'జై' తాగి కారును నడిపినట్టు గుర్తించారు. అయితే ఈ ఆరోపణలను ప్రేమ్‌జీ కొట్టిపడేశాడు. అది చాలా చిన్న ప్రమాదమని, తాను, జై క్షేమంగానే ఉన్నట్టు తెలిపాడు. జై నటించిన ‘బెలూన్’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకు శైనిష్ దర్శకత్వం వహించాడు.