'ద గ్రేట్ ఖలీ' బయోపిక్‌లో నటించనున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్?
దానికి ఖలీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతని పాత్ర పోషించడానికి సుశాంత్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై సుశాంత్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పెట్కార్ బయోపిక్‌లో కూడా సుశాంత్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం `చందమామ దూర్ కే`, `డ్రైవ్` చిత్రాల్లో సుశాంత్ నటిస్తున్నాడు.