ఆసక్తిని రేపుతోన్న 'నెక్స్ట్ నువ్వే' ట్రైలర్!
- హారర్ కామెడీ సినిమాలో ఆది సాయికుమార్
- దర్శకుడిగా పరిచయమవుతోన్న బుల్లితెర ప్రభాకర్
- ప్రత్యేకమైన పాత్రలో రష్మీ
- నవంబర్ 3న విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రధాన పాత్రధారులను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను రూపొందించారు. కామెడీ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. హారర్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. నలుగురు స్నేహితులు కలిసి పెట్టిన ఒక హోటల్ నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. నవంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=_0jCUnU_HgE