'మహానుభావుడు' ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ప్రభాస్!
ఈ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ వారితో ప్రభాస్ కి ఎంతో సాన్నిహిత్యం వుంది. అందువలన ఆయన ఈ వేడుకకి హాజరు కావడం ఖాయమేనని చెప్పొచ్చు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఎప్పుడు? .. ఎక్కడ? అనే వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఎన్టీఆర్ .. మహేశ్ బాబు సినిమాలతో పోటీపడుతోన్న శర్వానంద్ కి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి మరి.