హుషారెత్తించడానికి మళ్లీ ఉదయభాను వచ్చేస్తోంది!
అలాంటి ఉదయభాను బుల్లితెర ప్రేక్షకులను హుషారెత్తించడానికి మళ్లీ రంగంలోకి దిగుతోంది. స్టార్ మా నిర్వహించే 'నీ తోనే' అనే డాన్స్ షోలో ఆమె కనిపించనున్నట్టు తెలుస్తోంది. 'భాను ఈజ్ బ్యాక్' అంటూ స్టార్ మా వారు వదిలిన వీడియో బిట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ కార్యక్రమంలో ఉదయభాను చేసే సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.