పవన్ .. త్రివిక్రమ్ మూవీ: టైటిల్ 'అజ్ఞాత వాసి'?
ఈ నేపథ్యంలో, కథ ప్రకారం ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను ఎంపిక చేసినట్టుగా సోషల్ మీడియాలోను .. ఫ్యాన్స్ గ్రూపుల్లోను ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇది కేవలం ఊహాగానాల్లో నుంచి పుట్టిందా?.. లేదంటే నిజంగానే ఆ దిశగా ఆలోచనలు నడుస్తున్నాయా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. ఈ టైటిల్ నవలలకి బాగుంటుంది గానీ, స్టార్ హీరోల సినిమాలకి బాగుండదు కనుక ఇందులో నిజం ఉండకపోవచ్చనే వారూ లేకపోలేదు.