గోపీచంద్ సినిమా: 30 కోట్లు పెడితే 10 కోట్లు మాత్రమే వచ్చాయట!
రిలీజ్ కి ముందు .. ఈ సినిమా 30 కోట్ల వరకూ బిజినెస్ చేసిందనే వార్తలు షికారు చేశాయి. దాంతో ఆ స్థాయి వసూళ్లు సాధ్యమేనా? అనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపించింది కూడా. ఈ సినిమా బిజినెస్ విషయంలో వచ్చిన వార్తలే నిజమైతే, బయ్యర్లకి భారీగా నష్టాలు వచ్చినట్టేనని అనుకోవాలి. ఎందుకంటే .. ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్ లో ఈ సినిమా 10.3 కోట్లను మాత్రమే వసూలు చేసిందట. గోపీచంద్ జోడీగా హన్సిక .. కేథరిన్ కథానాయికలుగా చేశారనే సంగతి తెలిసిందే.