ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వనున్న ఉదయభాను దంపతులు!
అలాంటి ఉదయభాను ఒకేసారి ఇద్దరు పాపలకు జన్మనిచ్చింది. ఆ కవల పిల్లల తొలి పుట్టిన రోజు వేడుకను బంజారా హిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో ఉదయభాను దంపతులు గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు సమాచారం. టీవీ .. సినీ రంగాలకి సంబంధించిన సన్నిహితులను ఆమె ఈ వేడుకకు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ వేడుకను జరపనున్నట్టు చెబుతున్నారు.