'గౌతమ్ నంద' ఇంతలో అంత రాబట్టేశాడా?
ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి వారంలో 25 కోట్లను వసూలు చేసిందనీ, ఇవి గోపీచంద్ కెరియర్లోనే చెప్పుకోదగిన వసూళ్లని ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తొలివారంలో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టిందా? అనే ఆశ్చర్యాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వారం మూడు సినిమాలు థియేటర్స్ కి వచ్చాయి కనుక, వసూళ్ల ప్రభావం 'గౌతమ్ నంద' పై మరింతపడే అవకాశం వుంది.