'ఉయ్యాలవాడ'లో సుదీప్ చేయడం లేదట!
అయితే ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదన్నది తాజా సమాచారం. ఈ సినిమాలో సుదీప్ చేయడం లేదని తెలుస్తోంది. ఇక ఉపేంద్రను తీసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇంకో కీలకమైన పాత్ర కోసం అమితాబ్ ను సంప్రదించడం మాత్రం నిజమని తెలుస్తోంది. మరి అమితాబ్ ఓకే చెబుతారో .. లేదో చూడాలి.