పాపం .. రెజీనాకి మళ్లీ నిరాశే మిగిలింది!
ఈ సినిమా హిట్ కొడితే .. తెలుగులో మళ్లీ బిజీ అవుతానని రెజీనా భావించింది. కానీ ఈ సినిమా ఫలితం కూడా ఆమెకి నిరాశనే మిగిల్చింది. ఇప్పుడామె చేతిలో కొత్తగా ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళ సినిమాలు మాత్రం మూడు వున్నాయి. దాంతో అక్కడైనా నిలదొక్కుకోవాలనే గట్టి పట్టుదలతో ఆమె ఉన్నట్టు సమాచారం.