సముద్రం మధ్యలో మంచు మనోజ్ మూవీ షూటింగ్!
పది మంది పాల్గొన్న ఈ రెస్క్యూ సీన్ ఉత్కంఠను రేకెత్తించేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ సీన్ లో తాను నటించలేదనీ .. కష్టతరమైన ఈ సీన్ లో ధైర్యంగా పాల్గొన్న వాళ్లందరికీ మంచు మనోజ్ హ్యాట్సాఫ్ చెప్పాడు. రెండు వైవిధ్యభరితమైన పాత్రలను పోషించే అవకాశం రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు.