'మహానుభావుడు' షూటింగులో బిజీగా శర్వానంద్!
శర్వానంద్ .. మెహ్రీన్ .. నాజర్ తదితరులు ఈ సన్నివేశాలలో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్, ఈ నెల 5వ తేదీ వరకూ కొనసాగనుంది. 'బాబు బంగారం' ఏవరేజ్ అనిపించుకోవడంతో, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో మారుతి వున్నాడు. ఆయన పట్టుదల శర్వానంద్ కి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.