'పటేల్ సార్' జగపతిబాబుకి నష్టం తెచ్చాడా?
అయితే వసూళ్ల పరంగా ఈ సినిమా ఆయనను నిరాశ పరిచిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాతే అయినా .. జగపతిబాబు కూడా కొంత పెట్టుబడి పెట్టినట్టుగా వినికిడి. పైగా పారితోషికం కూడా తీసుకోలేదని అంటున్నారు. అందువలన ఈ సినిమా జగపతిబాబుకి నష్టాన్నే తీసుకొచ్చిందని చెప్పుకుంటున్నారు. జగపతిబాబు ఇలాంటి ప్రయోగాలు చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.