ఫారిన్ లొకేషన్లు .. హీరోయిన్స్ గ్లామర్ 'గౌతమ్ నంద'కి ప్రత్యేక ఆకర్షణలు
ఇక భారీ తనం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కాగలదని ఈ సినిమా టీజర్ .. ఎటైలర్ చూసిన వాళ్లు చెప్పుకుంటున్నారు. విదేశీ లొకేషన్స్ కి సంబంధించిన రిచ్ విజువల్స్ థియేటర్స్ రప్పించే ఛాన్స్ ఉందనీ .. హన్సిక - కేథరిన్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ కాగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ కలిసి గోపీచంద్ కి హిట్ తెచ్చి పెడతాయేమో చూడాలి మరి.